AP Ration Card Ekyc: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ekyc చివరి తేది సమయం పెంచారు

AP Ration Card Ekyc:

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ తీసుకునే వారికి ముఖ్య గమనిక AP Ration Card Ekyc చివరి తేది జూన్ 30 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్యలు, బయోమెట్రిక్ సమస్యలు, ఆధార్ సమస్యలు మరియు వలసలు ఉన్నవారు వివిధ కారణాల వల్ల Ration Card Ekyc పూర్తి చేయలేక పోయారు వారికోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించడం జరిగింది గడువులోగా రేషన్ కార్డు e kyc పూర్తి అవ్వకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Ration Card Ekyc సమాచారం రోజు మన వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

రేషన్ కార్డ్ ekyc ఎలా చేసుకోవాలి..?

రేషన్ కార్డు కలిగిన వారు మీ రేషన్ డీలర్ లేదా MDU ఆపరేటర్ వద్ద ఉన్న మిషన్ లో మీ కార్డు నెంబరు ఎంటర్ చేయగానే అందులో ఎరుపు రంగు ఉన్నవారికి ఇంకా Ekyc అవ్వలేదని అర్థం వారు అక్కడే ఫింగర్ ప్రింట్ ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 80 సంవత్సరాల దాటిన వృద్ధులు మినహాయింపు ఇవ్వడం జరిగింది.

రేషన్ కార్డ్ ekyc ఎందుకు చేసుకోవాలి..?

ప్రభుత్వం వారు శాశ్వతంగా వలసలు వెళ్లినవారు అలాగే మరణించిన వారు, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అరికట్టడానికి రేషన్ కార్డు ekyc తీసుకొని రావడం జరిగింది.

రేషన్ కార్డు ekyc చివరి తేది..?

రేషన్ కార్డు ekyc చేయడానికి ఏప్రిల్ 30 వరకు మాత్రమే అవకాశం ఉండేది కొన్ని కారణాల వల్ల జూన్ 30 వరకు దీనిని పొడిగించారు కావున ఇంకా పూర్తి చేసుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

🔥రాత పరీక్ష లేకుండా ఏపీ లో జాబ్స్

AP Ration Card Ekyc

How to check ration card Ekyc status..?

ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసే అవకాశం కూడా ఉంది క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు.

1.ముందుగా అఫిషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి.

2.అందులో dashboard ఆప్షన్ క్లిక్ చేయాలి.

3. ఈ ఆప్షన్ లో రేషన్ కార్డు లో search ఆప్షన్ ఉంటుంది అందులో వెళ్లి.

4.రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి remarks లో status చూసుకోవచ్చు.

Ration card Kyc status Check

Join WhatsApp Group

ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Ration Card Ekyc: ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ekyc చివరి తేది సమయం పెంచారు”

Leave a Comment

error: Content is protected !!