UBI SO Notification 2025: యూనియన్ బ్యాంకు లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

UBI SO Notification 2025:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ సంబంధించి 250 అసిస్టెంట్ మేనేజర్ ఐటి సంబంధించి 250 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి UBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 30 ఏప్రిల్ 2025 నుండి 20 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు: 

ఈ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) విడుదల చేసింది ఇందులో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత పాటు CA/ ICWA అర్హత ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటి పోస్ట్ కు కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్/ టెలి కమ్యూనికేషన్/ డేటా సైన్స్/ ఫైబర్ సెక్యూరిటీ మొదలైన వాటిలో బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్ పీజీ అర్హత ఉన్నవారు అర్హులు.

🔥రాత పరీక్ష లేకుండా ఏపీ లో జాబ్స్

వయస్సు:

కనీసం 22 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఫీజు ₹1180 రూపాయలు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు ₹177 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం: 

ఎంపిక చేయడానికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు సిలబస్ పూర్తి సమాచారం నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.

🔥AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ 

జీతం వివరాలు: 

మీరు ఈ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులకు ఎంపిక అయితే జీతం 80 వేల వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

UBI SO Notification 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF 

Apply Online

ఇటువంటి UBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “UBI SO Notification 2025: యూనియన్ బ్యాంకు లో 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!