BOB Bank Jobs 2025:
భారతదేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నుండి 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం పదవ తరగతి అర్హతతో దరఖాస్తు చేయవచ్చు వయస్సు 18 నుండి 26 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి BOB బ్యాంక్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు దొర జాయిన్ అవ్వండి.
🔥ఇన్ఫోసిస్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 3 మే 2025 నుండి 23 మే 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) వారు విడుదల చేశారు ఇందులో 500 ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 26 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు ఫీజు చెల్లించండి.
విద్యా అర్హత:
ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్ట్ కు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు స్థానిక భాష తెలిసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు తెలుగు మాట్లాడం రాయడం తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥AP ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం అన్ని అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కలిపి 29,000/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి BOB బ్యాంక్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “BOB Bank Jobs 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా లో 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్”