Licensed Surveyor Jobs 2025:
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా లైసెన్సెడ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు దీనికోసం ఇంటర్మీడియట్ MPC 60%, ఐటిఐ డ్రాప్స్ మెంట్ సివిల్, డిప్లమా సివిల్, బీటెక్ సివిల్ వారు దరఖాస్తు చేయవచ్చు.
ఇటువంటి Surveyor సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥DSC ఉద్యోగాల లేటెస్ట్ సమాచారం
ముఖ్యమైన తేదీలు:
లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేయడానికి మే 5 నుండి 17 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయవచ్చు.
శిక్షణ కాలం ఇతర వివరాలు:
దరఖాస్తు చేసుకున్న వారికి 50 పని దినాలు శిక్షణ ఇస్తారు శిక్షణ కోసం ఓసి అభ్యర్థులు 10000/- బీసీ అభ్యర్థులు 5000/ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2500/- ఫీజు చెల్లించాలి. ఈ శిక్షణ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసే లైసెన్సెడ్ సర్వేయర్ ఉద్యోగాలకు మీరు అర్హులు అవుతారు. కావున అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Surveyor ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “5000 సర్వేయర్ పోస్టులు భర్తీ | Licensed Surveyor Jobs 2025 | Surveyor Recruitment 2025”