Vidyadhan Scholarship 2025:
మీరు పదవ తరగతి పాస్ అయ్యారా అయితే విద్యాధాన్ స్కాలర్షిప్ క్రింద ఆర్థిక సహాయం కొరకు అర్హులు. వీటికి సంబంధించిన అర్హతలు పరిశీలిస్తే 2024 – 25 విద్యా సంవత్సరంలో SSC/ CBSE/ ICSE లో 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ స్కాలర్షిప్ అర్హులు అవుతారు కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరం వీటికి సంబంధించి మిగిలిన అర్హతలు దరఖాస్తు విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Scholarship సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ స్కూల్ తెరిచే డేట్ వచ్చేసింది
Vidyadhan Scholarship Eligibility:
ఈ విద్యాధాన్ స్కాలర్షిప్ ఉండాలంటే క్రింద తెలిపిన అర్హతలు అన్నీ కలిగి ఉండాలి.
- మొదట 2024 – 25 విద్యా సంవత్సరంలో SSC/ CBSE/ ICSE లో 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- విద్యార్థులు 90% మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి దివ్యాంగులు అయితే 75% మార్కులు ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు కలిగి ఉండాలి.
- విద్యార్థి ఇప్పటికే ఇంటర్మీడియట్ లేదా డిప్లమా కోర్సులు నందు జాయిన్ అయ్యి ఉండాలి.
- పైన ఉండే అర్హతలు అన్నీ ఉంటేనే మీరు దరఖాస్తు చేయడానికి అర్హులు అవుతారు.
Selection Process:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికే ప్రతిభ ఆధారంగా పదివేల నుండి 75000 ఆర్థిక సహాయం అందిస్తారు.
ఇటువంటి స్కాలర్షిప్ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “Scholarship 2025: 10th పాస్ అయిన విద్యార్థులకు పదివేల నుండి 75 వేల స్కాలర్షిప్”