AP Schools Academic Calendar 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 పాఠశాలలకు సంబంధించి అక్కడ మీకు క్యాలెండర్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ ప్రకారం మొత్తం 233 పని దినాలు ఉంటాయి ఇందులో మిగతావి 83 సెలవులు ఉంటాయి. అయితే ఈ విద్యా సంవత్సరం సంబంధించి పూర్తి విద్యా క్యాలెండర్ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP Schools సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ స్కూల్ రీ ఓపెన్ డేట్ వచ్చేసింది
ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ముఖ్యమైన వివరాలు:
ముఖ్యమైన తేదీలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు విడుదల చేశారు వాటి వివరాలు పరిశీలిస్తే.
- మొత్తం పని దినాలు 233 ఉంటాయి
- మొత్తం సెలవులు 83 ఉన్నాయి
- అకాడమిక్ ఇయర్ ప్రారంభం 12 జూన్ 2025 అవుతుంది.
- అకాడమిక్ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్ 2026 పూర్తి చేస్తారు.
ముఖ్యమైన సెలవుల దినాలు:
పాఠశాలలకు ఇచ్చే సెలవుల వివరాలు పరిశీలిస్తే
- సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఉంటాయి
- జనవరి 10 నుండి జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తారు
- మైనారిటీ పాఠశాలలకు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 28 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు.
🔥10 వ తరగతి పాస్ అయితే 75 వేలు స్కాలర్షిప్
పరీక్షా షెడ్యూల్ వివరాలు:
పరీక్ష తేదీల FA1, FA2, SA1, SA2 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు త్వరలో విడుదల చేస్తామని తెలియజేశారు పదవ తరగతి సంబంధించిన షెడ్యూల్ ను SSC బోర్డు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత విడుదల చేస్తుంది.
పై వివరాలు అన్ని అధికారికంగా విద్యాశాఖ వారు విడుదల చేయడం జరిగింది ఏదైనా వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల సెలవులు DEO మరియు స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇది.
ఇటువంటి AP Schools సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బు పడలేదా ఇలా చేయండి
1 thought on “AP Schools: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ 2025-26 విడుదల చేసింది”