Thalliki Vandanam Scheme:
బడికి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి 15000 జమ చేసే పథకం తల్లికి వందనం సంబంధించి మరో కీలక అప్డేట్ రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా పరిశీలిస్తే ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12వ తేదీ వారి ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ప్రస్తుతం రావడం జరిగింది. ఆ వివరాలను మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో పరిశీలించుకోవాలి పూర్తి వివరాలు చూసుకుంటే.
గ్రామ మరియు వార్డు సచివాలయం కు తల్లికి వందనం పథకంలో అర్హులైన వారికి సంబంధించి NPCI లింక్ కానీ డేటా రావడం జరిగింది. అనగా ప్రభుత్వం ఈ 15000 తల్లికి నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది కావున ప్రతి తల్లి బ్యాంకు మరియు ఆధార్ కార్డుకు లింక్ చేసుకొని ఉండాలి దీనినే NPCI లింక్ అంటారు. ఎవరు అయితే లింక్ చేసుకోలేదు వారి వివరాలు ఇప్పటికే సచివాలయం లో అందుబాటులో ఉన్నాయి.
🔥రేషన్ కార్డు దరఖాస్తు చివరి తేది లేదు
మీ దగ్గర లోని సచివాలయం వెళ్లి మీ పేరు ఏమైనా అందులో ఉందా ఒకసారి చూసుకోండి. ఇప్పటికే NPCI లింక్ ఉన్నవారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా కూడా NPCI లింక్ ఉందా లేదా చూసుకోవచ్చు అలాగే బ్యాంకు వెళ్లి కూడా మీరు దీనిని చూసుకోవచ్చు. Thalliki Vandanam పథకం ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా జూన్ 12 వ తేదీ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
కావున ప్రతి తల్లి ఈ విషయాలు తెలుసుకుని మీ డబ్బు మీ ఖాతాలో వచ్చే ఏర్పాట్లు చేసుకోండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా మీ దగ్గరలోని గ్రామ మరియు వార్డు సచివాలయంలో కూడా తెలుసుకోవచ్చు.
ఇటువంటి Thalliki Vandanam పథకం సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి లేదా పైనున్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
3 thoughts on “Thalliki Vandanam: 15 వేలు తల్లికి వందనం పై మరో అప్డేట్, మీ పేర్లు చూసుకోండి”