Current Affairs: 27 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్

Current Affairs 27 May 2025:

Daily Current Affairs సంబంధించిన ఈరోజు తేది 27 మే 2025 చాలా ముఖ్యమైన కరెంట్ అఫ్ఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగం ఇప్పుడు చూద్దాం..

1) భారతదేశపు మొట్టమొదటి జంగిల్ సఫారీ రైలు ను ఏ రాష్ట్రం ప్రారంభించింది..?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ans) ఉత్తర ప్రదేశ్

వివరణ:ఎకో-టూరిజం మరియు వన్యప్రాణుల అవగాహనకు ప్రోత్సాహకంగా, ఉత్తరప్రదేశ్ భారతదేశపు మొట్టమొదటి జంగిల్ సఫారీ రైలు ను ప్రారంభించింది. దుధ్వా టైగర్ రిజర్వ్ మరియు కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం కలుపుతూ ఈ రైలు ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

2) ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు..?

Ans) మే 25

వివరణ:థైరాయిడ్ రుగ్మతల యొక్క విస్తృతమైన ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి. ప్రతి సంవత్సరం మే 25 వ తేదీన ప్రపంచం ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ అంతర్జాతీయ ఈవెంట్ థైరాయిడ్ రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను నొక్కి చెబుతుంది మరియు వీటిని పరిష్కరించడానికి ప్రపంచ పరిశోధన మరియు నివారణ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది.

3) వైయస్సార్ జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ లో ఏ విధంగా మార్చారు..?

Ans) వైయస్సార్ కడప 

నెలల వారీగా కరెంట్ అఫైర్స్ PDF కావాలంటే మన యాప్ TG ACADEMY లో అందుబాటులో ఉంది ఇప్పుడే యాప్ Download చేసుకోండి

వివరణ: గత ప్రభుత్వం కడప జిల్లా పేరును వైయస్సార్ జిల్లా పేరుగా మార్చిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుత ప్రభుత్వం ఆ పేరును తిరిగి వైయస్సార్ కడప జిల్లాగా మారుస్తూ జీవో విడుదల చేయడం జరిగింది.

4) ప్రపంచ ఫుట్ బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు..?

Ans) 25 మే 

వివరణ: ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మే 25 వ తేదీన ప్రపంచ ఫుట్ బాల్ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది.

5) కర్ణాటక లోని రామ్ నగర జిల్లాను ఏ విధంగా మార్చారు..?

Ans) దక్షిణ కర్ణాటక 

వివరణ: కర్ణాటకలోని రామ్ నగర జిల్లాలో దక్షిణ కర్ణాటక మారుస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రామ్ నగర జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉంటుందని తెలియజేశారు.

Join WhatsApp Group

Current Affairs 27 May 2025

ఇటువంటి డైలీ Current Affairs సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా వెబ్సైట్ రోజు సందర్శించండి.

26 may 2025 current affairs కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి – Read Here

1 thought on “Current Affairs: 27 మే 2025 కరెంట్ అఫ్ఫైర్స్”

Leave a Comment

error: Content is protected !!