Postal GDS 2025 New Rules:
Postal GDS కొత్త రూల్స్ వచ్చాయి నిరుద్యోగులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు పోస్టల్ ఉద్యోగాలు కేవలం పదవ తరగతి విద్యా అర్హతలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేసేవారు. దీని వలన మెరుగైన అభ్యర్థులు ఉద్యోగాలు లభించట్లేదు అలాగే ఉద్యోగం వచ్చినవారు పని చేయకుండా ఇతర ఉద్యోగాలకు వెళ్తున్న కారణంగా పోస్టల్ ఉద్యోగాలకు కొత్త రూల్స్ విడుదల చేశారు ఆ రూల్స్ ఏమిటి వీటికి కావలసిన అర్హతలు ఏమిటి పూర్తి వివరాలు తెలుసుకొని రెండవ సైకిల్ విడుదల చేసే నోటిఫికేషన్ కోసం అభ్యర్థులందరూ సిద్ధం అవ్వండి.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో 10th అర్హత తో భారీగా జాబ్స్
Postal GDS Qualification & Eligibility:
ఇకనుండి పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులో రానున్నాయి ఆ రూల్స్ ఏమిటి అనేది పూర్తి సమాచారం ఒకసారి పరిశీలిస్తే.
- గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ఇక నుండి ఇంటర్ అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
- గతంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేసేవారు ఇక నుండి ఇంటర్ మెరిట్ ఉన్న అభ్యర్థులకు 50 మార్కుల పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
- లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా కలిసి ఉండాలి అవసరం అయితే దీనికి కూడా పరీక్ష నిర్వహిస్తారు.
పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు మాత్రమే ఇకనుండి ఈ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు కేవలం పదవ తరగతి లో మెరిట్ మార్కులు ఉన్నవారు ఈ ఉద్యోగాలు సాధించేవారు ఇక నుండి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్ లో మెరిట్ మార్కులు ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు అర్హత మార్చిన నేపథ్యంలో జీతం కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రెండవ సైకిల్ నోటిఫికేషన్ జూన్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది కావున కొత్త రూల్స్ విడుదల చేశారు ఈరోజు ప్రకారమే నోటిఫికేషన్ వస్తుంది అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉండి దరఖాస్తు చేసుకోండి వీటికి సంబంధించిన పరీక్ష సిలబస్ త్వరలో విడుదల చేస్తారు.
FAQ’s:
1. Postal GDS విద్యా అర్హత ఏమిటి..?
Ans) ఇంటర్ అర్హత ఉండాలి
2.పోస్టల్ GDS 2025 రెండవ సంవత్సరం ఎప్పుడు విడుదల చేస్తారు..?
Ans) జూలై లేదా ఆగస్టు నెలలో
3.పోస్టల్ GDS పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు..?
Ans)50 మార్కులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
1 thought on “Postal GDS: పోస్టల్ GDS గుడ్ న్యూస్ కొత్త రూల్స్ వచ్చాయి, ఇక పరీక్ష కూడా”