AP CID Home Guards Merit List:
ఆంధ్రప్రదేశ్ లో CID విభాగంలో 28 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ పోస్టులకు సంబంధించి మొత్తం 12,569 దరఖాస్తులు రావడం జరిగింది ఇందులో 7684 మంది ఎంపిక చేశారు ఎంపికైన వారికి మంగళగిరి APSP బెటాలియన్ మైదానంలో ఈనెల తొమ్మిదవ తేదీ నుండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు అందులో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు ఎంపిక రోజు 710 డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు.
ఇటువంటి AP CID ఉద్యోగ నోటిఫికేషన్ వివరాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో 25 సంవత్సరాలు ఉచిత విద్యుత్
AP CID Jobs Merit List:
ప్రస్తుతం AP CID పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది అభ్యర్థులు మీ పేరు మెరిట్ లిస్టులో ఉందా లేదా చూసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని మీకు ఇచ్చిన తేదీ ప్రకారం మీరు హాజరు అవ్వాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ప్రకారం పురుషులు కనీసం 160 సెంటీమీటర్లు మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో క్రింద తెలిపిన పత్రాలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
🔥ఏపీ అటవీ శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు
Certificates For Verification:
- దరఖాస్తు చేసిన ఫారం తీసుకొని వెళ్ళాలి.
- పదవ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్
- ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్
- ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికెట్
- ఉన్నత విద్య సర్టిఫికెట్లు ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళాలి
- ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్
- కుల ధ్రువీకరణ పత్రం
- కంప్యూటర్ ప్రావీణ్యత ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్
- టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో రెండు తీసుకొని వెళ్ళాలి
AP CID వారు ఈ హోంగార్డ్ పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేశారు ఆ మెరిట్ లిస్ట్ వివరాలు క్రింది ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉంటే మీ పేరుకు నేరుగా ఉన్న తేదీలో APSP మంగళగిరి పెట్టాలి అని గ్రౌండ్ కు మీరు ఆ తేదీ ప్రకారం హాజరు అవ్వండి.
ఇటువంటి AP CID ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP CID 28 హోంగార్డు పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల”