AP Shining Stars Scheme: ఏపీ లో 10th, ఇంటర్ పాసైన విద్యార్థులకు 20 వేలు ఇచ్చే పథకం ప్రారంభం 

AP Shining Stars Scheme:

ఆంధ్రప్రదేశ్ లో 10th, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త నేరుగా 20 వేలు వారి ఖాతాలో వేసే పథకం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం పేరు “Shining Stars Award” దీనిని సంబంధించి GO MS NO 25 ప్రభుత్వం ప్రారంభించింది. ఈ షైనింగ్ స్టార్ ద్వారా ఇచ్చే నగదు బహుమతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తారు ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారు, అర్హత ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Shining Stars పథకాల సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Shining Star Award Qualification:

ఈ పథకం పాఠశాలలు మరియు కళాశాలల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఇస్తారు అర్హత ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు.

10th పాస్ అయిన విద్యార్థులకు:

  • ఈ పథకానికి గత విద్యా సంవత్సరం లో పదవ తరగతిలో 600 మార్కులకు గాను 500 మార్కులు తెచ్చుకున్న వారు అర్హులు.
  • మండలానికి 6 మందిని ఎంపిక చేస్తారు ఇందులో OC ఇద్దరు, BC ఇద్దరు, SC ఒకరు, ST ఒకరిని ఎంపిక చేస్తారు.
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల లో చదివిన వారు అర్హులు.
  • అర్హులకు 20,000/- రివార్డ్ ఇస్తారు.

ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు:

  • ఒక జిల్లాకు 36 మందిని ఎంపిక చేస్తారు.
  • మార్కులు 830 కన్నా ఎక్కువ వచి ఉండాలి.
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలో చదివిన వారు అర్హులు.
  • అర్హులకు 20,000/- రివార్డ్ ఇస్తారు.

AP Shining Stars Scheme

విద్యార్థులకు ఎప్పుడూ ఇస్తారు, ఏమి ఇస్తారు..?

ఈ పథకం 9 జూన్ 2025 ప్రధానం చేస్తారు, జిల్లా స్థాయిలో కార్యక్రమం జరుగుతుంది ఇందులో 20 వేల డబ్బు, సర్టిఫికెట్ , మెడల్ ఇస్తారు. ఇక నుండి ప్రతి సంవత్సరం ఈ shining star awards ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

Join WhatsApp Group 

Download Full Details

ఇటువంటి Shining Star Award సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

2 thoughts on “AP Shining Stars Scheme: ఏపీ లో 10th, ఇంటర్ పాసైన విద్యార్థులకు 20 వేలు ఇచ్చే పథకం ప్రారంభం ”

Leave a Comment

error: Content is protected !!