Thalliki Vandanam in WhatsApp:
తల్లికి వందనం డబ్బులు ఇంకా మీకు పడలేదా అయితే వాటిని పరిశీలించడానికి వాట్సాప్ లో అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం G.O విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అయితే కొంతమంది ఇంకా డబ్బులు రాలేదు ఎప్పుడూ వస్తాయి మేము అర్హులా..? అనర్హులా..? చూసుకోవాలి అంటే ఎలా చూసుకోవాలి అని ఎదురుచూస్తున్నారు అయితే సచివాలయం లో ఈ జాబితాలు ప్రదర్శిస్తున్నారు అయిన చాలా మంది వారి సచివాలయం దూరంగా ఉంటున్న కారణంగా ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్ లో చూసుకునే అవకాశం ఏమన్నా ఉందా అని ఎదురుచూస్తున్నారు అటువంటి వారికి శుభవార్త ప్రభుత్వం వాట్సాప్ లో Thalliki Vandanam స్టేటస్ చూసుకునే అవకాశం కల్పించింది అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
How To Check Thalliki Vandanam Status in WhatsApp..?
తల్లికి వందనం పథకం అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా పరిశీలించడానికి మీరు మొదట వాట్సాప్ మన మిత్ర ద్వారా పరిశీలించ వచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
- తల్లిదండ్రులు మొదట మీ వాట్సాప్ లో 9552300009 నెంబర్ సేవ్ చేసుకోండి.
- ఆ తరువాత ఈ నెంబర్ కు Hi అని మెసేజ్ చేయండి.
- చేసిన వెంటనే మీకు సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ రావడం జరుగుతుంది.
- అందులో మీరు తల్లికి వందనం సేవలు ఎంచుకోవాలి.
- అక్కడ మీకు తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అది ఎంటర్ చేసిన వెంటనే మీకు వివరాలు మెసేజ్ రావడం జరుగుతుంది.
Thalliki Vandanam Grevience Apply:
అనర్హులు అయినవారు మీ వివరాలు పరిశీలించిన తర్వాత ఎందుకు అనర్హులు అయ్యారు చూసుకోండి అది మీకు తప్పుగా అనిపిస్తే వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయం వెళ్లి మీ గ్రీవెన్స్ సమర్పించండి అక్కడ వారు ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్ చేసిన వివరాలు అధికారులు పరిశీలించే మీరు అర్హులు అయితే మీకు ఈ పథకం సంబంధించిన డబ్బు జూలై 5 వ తేదీ విడుదల చేస్తారు ఒకవేళ అనర్హులు అయితే మీకు డబ్బులు రావు పూర్తి వివరాల కొరకు గ్రామ మరియు వార్డు సచివాలయం వెళ్లి పరిశీలించి తెలుసుకోవచ్చు.
ఇటువంటి Thalliki Vandanam పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.