విద్యుత్ సంస్థలో 5368 జూనియర్ లైన్ మెన్ జాబ్స్ | NPDCL Recruitment 2025 | SPDCL Recruitment 2025 

NPDCL Recruitment 2025:

తెలంగాణ విద్యుత్ శాఖలో NPDCL, SPDCL, Transco, JENCO లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి బీటెక్, డిప్లమా, ITI అర్హత ఉండాలి ఇందులో ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ మెన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి NPDCL ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥డిగ్రీ అర్హత తో భారీగా ఉద్యోగాలు భర్తీ

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ తెలంగాణ విద్యుత్ శాఖ వారు త్వరలో విడుదల చేయబోతున్నారు ఇందులో NPDCL లో2170, SPDCL లో 2005, Transco లో 703, JENCO లో 490 మొత్తం ఖాళీల సంఖ్య 5368 ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్ మెన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్.

విద్యా అర్హత & వయస్సు:

వీడికి మనం దరఖాస్తు చేయాలంటే పోస్టులు వారీగా బీటెక్, డిప్లమా, ITI అర్హత ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అలాగే వయస్సు వివరాలు పరిశీలిస్తే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 46 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

ఈ జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు మిగిలిన అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆ తర్వాత మనకు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

NPDCL Recruitment 2025

దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తారు చాలా రోజుల తర్వాత మంచి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కావున అభ్యర్థులు అందరూ ప్రిపేర్ అవ్వండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మీకు పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.

Join WhatsApp Group

ఇటువంటి NPDCL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “విద్యుత్ సంస్థలో 5368 జూనియర్ లైన్ మెన్ జాబ్స్ | NPDCL Recruitment 2025 | SPDCL Recruitment 2025 ”

Leave a Comment

error: Content is protected !!