SSC CHSL Recruitment 2025:
కేవలం 12వ తరగతి లేదా ఇంటర్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు 3131 పోస్టుల SSC CHSL నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో జూనియర్ సచివాలయం అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో పరీక్ష మరియు సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం లభిస్తుంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC CHSL నోటిఫికేషన్ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
🔥ఉచిత లాప్టాప్ ఇచ్చే పథకం వివరాలు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు విడుదల చేశారు ఇందులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి 3131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ SSC CHSL నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు & విద్యా అర్హత:
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది. విద్యా అర్హత ఏదైనా ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 23 జూన్ 2025 నుండి 18 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ తేదీలలో దరఖాస్తు చేయండి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారి ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష టైర్ 1 మరియు టైర్ 2 నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి SSC CHSL నోటిఫికేషన్ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Kakinada jela peddapuram mandalam
I’m interested
Iam interested.