Holidays in July: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో జూలై నెలలో సెలవులు ఇవే, జూలై హాలిడేస్ లిస్ట్

Holidays in July:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు ఉండే జూలై నెల అధికారిక సెలవుల వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. జూలై నెలలో పండుగలు కొంత తక్కువగా ఉన్నాయి అలాగే ప్రభుత్వ సెలవులు కూడా తక్కువగా ఉన్నాయి చాలామంది పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో సెలవులు ఎప్పుడు ఇస్తారు అని ఎదురుచూస్తున్నారు కావున జూలై నెల సంబంధించి పూర్తి సెలవుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥ఏపీ లో కొత్త పెన్షన్ లకు దరఖాస్తు చేయండి

జూలై 2025 సెలవుల వివరాలు:

  • ఆంధ్రప్రదేశ్ లో జూలై నెలలో కేవలం ఒక పండుగ మాత్రమే రావడం జరిగింది అది జూలై 6 వ తేదీ మొహరం అయినా ఆ రోజు ఆదివారం కావున ఆ సెలవు ఎలాగో ఉంటుంది. మొత్తం 4 ఆదివారాలు మరియు ఒక రెండవ శనివారం కలిపి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జూలై 2025 నెలలో 6 రోజులు సెలవు ఉంటుంది.
  • తెలంగాణలో కూడా పైన తెలిపిన విధంగా ఆరు రోజులు సెలవులు మరియు అధికంగా జూలై 21న బోనాల పండుగ నేపథ్యంలో సెలవు ఇచ్చే అవకాశం ఉంది కావున తెలంగాణలో మొత్తం ఏడు రోజులు సెలవు ఉంటుంది.

పైన తెలిపిన అధికారిక సెలవులు ఇవి పాఠశాలలకు ఏదైనా వర్షాలు మరియు స్థానిక పండుగల నేపథ్యంలో అక్కడ ఉండే పాఠశాల హెడ్ మాస్టర్లు లేదా MEO LU సెలవు ప్రకటించే అవకాశం ఉంటుంది.

Holidays in July

Join WhatsApp Group 

ఇవి Holidays in July ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!