AP District Court Jobs 2025 Exam Dates:
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టులో 1621 పోస్టులకు మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే వాటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా జూన్ నెలలో ముగియడం జరిగింది వీటికి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు ఉంటాయని దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు వాడికి సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగింది. చాలా తక్కువ సమయం ఉంది అభ్యర్థులు ఈ సమయాన్ని ఉపయోగించుకొని చదువుకోవాలి పరీక్ష తేదీలు ఎప్పుడు ఉంటాయి మరియు హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటువంటి AP District Court ఉద్యోగాల సమాచారం రోజు పొందడానికి పైనున్న వాట్స్అప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
🔥రైల్వే శాఖలో 6558 ఉద్యోగాలు భర్తీ
AP District Court Jobs Exam Date:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి పరీక్షలు ఆగస్టు నెల 15వ తేదీ లోపు నిర్వహిస్తున్నట్లు అనధికారిక సమాచారం రావడం జరిగింది మరో రెండు రోజుల్లో అధికారిక షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కావున అభ్యర్థులు ఈ సమయాన్ని వినియోగించి చదువుకోండి.
చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా గత ఆరు నెలల కరెంట్ అఫైర్స్ మన TG ACADEMY యాప్ లో ఉన్నాయి వెంటనే Download చేసుకొని అభ్యర్థులు ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. కచ్చితంగా మీకు పరీక్షలకు ఉపయోగపడతాయి.
AP High Court Notification Date:
ఇప్పటికే జిల్లా కోర్టు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో హైకోర్టులో 250 పోస్టులకు అనుమతి లభించింది వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు నెల చివరి వారం లో విడుదల చేస్తారని సమాచారం ఈ నోటిఫికేషన్ కొరకు కూడా అభ్యర్థులు ప్రిపేర్ అవ్వండి చాలా మంచి ఉద్యోగాలు ఇందులో ఉంటాయి. ఇటువంటి సమాచారం రోజూ పొందడానికి రెండు ఇచ్చిన గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఇది ఇప్పటి వరకు ఉన్న AP District Court ఉద్యోగాల సమాచారం ఎటువంటి సమాచారం లభించిన ఈ వెబ్సైట్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది.