Thalliki Vandanam: తల్లికి వందనం 2 వ లిస్ట్ డబ్బు వాయిదా, కొత్త తేదీ ఇదే

Thalliki Vandanam Update:

తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి విడతలో 67.27 లక్షల మందికి 13000 జమ చేసిన సంగతి మనకు తెలిసిందే. మొదటి విడతలో డబ్బులు పడని వారు, ఒకటవ తరగతి మరియు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండవ జాబితా ద్వారా డబ్బులు ప్రభుత్వం జమ చేస్తుందని ఇదివరకే తెలియజేసింది ఆ తేదీలో కొంత మార్పు రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం పాఠశాలలో అడ్మిషన్లు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో 5 జూలై రెండవ విడత ను వాయిదా వేశారు కొత్త తేదీ ఎప్పుడు అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥అన్నదాత సుఖీభవ వాయిదా వేశారు

Thalliki Vandanam 2nd List Date:

తల్లికి వందనం రెండవ లిస్ట్ జూలై 10 వ తేదీ డబ్బులు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. కావున అర్హులైన వారు ఆ తేదీ వరకు వేచి చూడాలి అలాగే కొంతమంది పిల్లలకు తక్కువ డబ్బులు జమ అవుతుందని చాలామంది తల్లిదండ్రులు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్తున్నారు దానికి ప్రధాన కారణం ఎస్సి కేటగిరి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ కావాల్సి ఉంది ప్రస్తుతం కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమయంలో వారికి పూర్తి డబ్బులు అందుతాయి.

Thalliki Vandanam Update

Thalliki Vandanam Status:

తల్లికి వందనం మీరు అర్హులు జాబితాలో ఉన్నారా లేదా అనే సమాచారం మీ వాట్సాప్ ద్వారా చూసుకునే అవకాశం ఉంది ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీ ఫోన్ లో 9552300009 నంబర్ సేవ్ చేసుకోండి.
  • ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్కు Hi అని మెసేజ్ చేయండి.
  • వెంటనే మీకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ రావడం జరుగుతుంది.
  • అందులో విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అక్కడ మీకు తల్లికి వందనం స్టేటస్ చూసుకుని ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
  • అక్కడ మీరు తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేసిన వెంటనే వివరాలు అందుతాయి.

Join WhatsApp Group

ఇటువంటి Thalliki Vandanam సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Thalliki Vandanam: తల్లికి వందనం 2 వ లిస్ట్ డబ్బు వాయిదా, కొత్త తేదీ ఇదే”

Leave a Comment

error: Content is protected !!