IIT Palakkad 2026 Jobs:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయినా IIT Palakkad లో జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ సూపరిండెంట్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్, IT రంగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు ఆన్లైన్ లో దరఖాస్తు చేయుటకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి IIT ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥NIB లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Palakkad) వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ టెక్నీషియన్, సూపరిండెంట్ ఖాళీలు ఉన్నాయి చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విద్యా అర్హత:
జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఐటిఐ జూనియర్ సూపరిండెంట్ ఖాళీలకు ఐటీ రంగం లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 27 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ తిరిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
టెక్నీషియన్ ఉద్యోగానికి మీరు ఎంపికైన మొదటి నెల నుండి 32 వేల వరకు జీతం రావడం జరుగుతుంది. జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్ పోస్టులకు 35,400/- జీతం చెల్లిస్తారు అన్ని రకాల అలవెన్సు లు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు జనరల్ మరియు ఓబీసీ అధ్యక్షులకు 500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేని వారి ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది మొదట దరఖాస్తు పరిశీలించి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత చివరన ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం కింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా జర కాస్త సమర్పించండి.
ఇటువంటి IIT ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి..

1 thought on “IIT Palakkad 2026 Jobs: నాన్ టీచింగ్ జూనియర్ టెక్నీషియన్, సూపరిండెంట్ ఉద్యోగాలు | Non Teaching Jobs 2026”