Grama Sachivalayam Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలోని ఉద్యోగాల కొరకు 2025 సంవత్సరంలో మొదటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 398 జూనియర్ లైన్ మెన్ ఖాళీలు భర్తీ చేస్తారు వీటికి కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే నోటిఫికేషన్ తేదీ నుండి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ఉద్యోగ నోటిఫికేషన్ & వివరాలు:
ఈ గ్రామ మరియు వార్డు సచివాలయం నోటిఫికేషన్ ద్వారా 398 జూనియర్ లైన్ మెన్ పోస్టులు భర్తీ చేస్తారు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు. వీటిని విశాఖపట్నం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (APEPDCL) వారు విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి ఆగస్టు 30 వ తేదీ నుండి అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ సమాచారం https://apeasternpower.com వెబ్ సైట్ నందు ఉంచడం జరుగుతుంది.
విద్యా అర్హత & జీతం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పదవ తరగతి తర్వాత ఐటిఐ ఎలక్ట్రికల్ చేసిన వారు అర్హులు. పోలు స్తంభం ఎక్కడం, తెలుగు మాట్లాడడం, సైకిల్ తొక్కడం వచ్చినవారు అర్హులు. ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 31,000/- లభిస్తుంది అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
ఈ Grama Sachivalayam జూనియర్ లైన్ మెన్ ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వాలంటే ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం కరెంటు పాల్ ఎక్కడ తెలిసి ఉండాలి, ఆ తర్వాత మీటర్ రీడింగ్ చేయడం తెలిసి ఉంటే సులభంగా ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అవుతారు.
దరఖాస్తు విధానం:
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది త్వరలో దరఖాస్తు ప్రక్రియ క్రింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అందుబాటులో రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది చూడండి.
ఇటువంటి Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.