AIIMS Recruitment 2025:
నిరుద్యోగులకు భారీ శుభవార్త. AIIMS లో గ్రూప్ A & B నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 2300 పైగా పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి 12 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AIIMS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AIIMS సంస్థ వారు విడుదల చేయడం జరిగింది ఇందులో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తున్నారు మొత్తం 2300 పైగా గ్రూప్ A & B ఖాళీలు భర్తీ చేస్తారు.
జీతం వివరాలు:
మీరు ఎయిమ్స్ ఉద్యోగాలకు ఎంపిక అయితే జీతం 35,000 నుండి 1,16,400/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
1 జూలై 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయగలరు రిజర్వేషన్ ఉన్నవారికి వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత:
అన్ని రకాల విద్య అర్హత లకు ఉద్యోగాలు ఉన్నాయి 10th/ ఇంటర్/ డిగ్రీ/ బీటెక్/ PG చేసినవారు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 3000/- రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2400 ఫీజు చెల్లించాలి.
🔥AP సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్సైట్ https://www.aiimsexams.ac.in/ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
2 thoughts on “AIIMS 2025 భారీ నోటిఫికేషన్ విడుదల | AIIMS Recruitment 2025 ”