APPSC FBO 2025 Prelims Exam Date:
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే మొత్తం 691 పోస్టులు ఇందులో ఉన్నాయి వాటికి సంబంధించి పరీక్షలు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ నిర్వహిస్తారు వాటికి సంబంధించిన తేదీలు నోటిఫికేషన్ లో తెలియ చేయలేదు. ప్రస్తుతం APPSC వారు అధికారికంగా పరీక్ష తేదీలు విడుదల చేశారా వాటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
🔥ఏపీ అటవీ శాఖ నోటిఫికేషన్ పూర్తి వివరాలు
APPSC FBO Exam Date:
ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి రెండు ఉద్యోగాలకు ఒకటే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు వాటిని 7 సెప్టెంబర్ 2025 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు OMR ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. వీటికి నెగిటివ్ మార్కులు కూడా ⅓ వ వంతు ఉంటాయి కావున అభ్యర్థులు చాలా తక్కువ సమయం ఉంది ఈ సమయాన్ని వినియోగించుకొని ప్రిపేర్ అవ్వండి మన TG ACADEMY యాప్ లో వీటికి కావాల్సిన కోర్సులు అన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది అభ్యర్థులు యాప్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి.
ఇటువంటి ఏపీపీఎస్సీ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మన వెబ్సైట్ సందర్శించండి.