AP Revenue Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో డివిజనల్ మేనేజర్ అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇది టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరి క్రింద కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఎంపిక అయిన వారికి జీతం 22,500 చెల్లిస్తారు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు దరఖాస్తు విధానం క్రింద వివరించడం జరిగింది అర్హులు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయండి.
ఇటువంటి Revenue ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥పెన్షన్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 15 జూలై 2025 నుండి 29 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షను 10 ఆగస్టు 2025 నిర్వహించి వాటికి సంబంధించిన ఫలితాలను 20 ఆగస్టు 2025 వెల్లడిస్తామని తెలియజేశారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లా Revenue శాఖ వారు విడుదల చేశారు ఇందులో డివిజనల్ మేనేజర్ సంబంధించి పోస్టును భర్తీ చేస్తున్నారు. సొంత జిల్లాలో రెవెన్యూ డివిజన్ పలాస ఆఫీసులో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి డిగ్రీ లేదా బీటెక్ లేదా ఎంటెక్ చేసిన అభ్యర్థులు అర్హులు తెలుగు తప్పనిసరిగా మాట్లాడడం రావాలి కంప్యూటర్ ఆధారిత ఏదైనా అనుభవం ఉన్నవారికి ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 300 రూపాయలు ఫీజు DD రూపంలో చెల్లించాలి జిల్లా రెవెన్యూ ఆఫీసర్, శ్రీకాకుళం పేరు పైన DD తీసి అప్లికేషన్స్ సమర్పించే సమయంలో ఇవ్వాలి.
🔥ఇండియన్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్
ఎంపిక విధానం:
ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసిన తర్వాత మీ అప్లికేషన్ క్రింద తెలిపిన చిరునామాకు సమర్పించండి.
దరఖాస్తు చిరునామా: అప్లికేషన్ ఫారం పోస్ట్ ద్వారా A Section, Collector Office, Srikakulam, 532001 చిరునామాకు సమర్పించండి మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి రెవెన్యూ శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP రెవెన్యూ శాఖలో జాబ్స్ | AP Revenue Department Jobs 2025 | AP Government Jobs 2025”