AP DSC 2025 Final Key:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16347 పోస్టుల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు అందరూ ఫైనల్ కీ మరియు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు వారి అందరికీ శుభవార్త రావడం జరిగింది ఈ AP DSC 2025 ఫలితాలను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటన చేశారు ఎప్పుడు విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత ఎలా చూసుకోవాలి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP DSC 2025 సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్
AP DSC 2025 ఫలితాలు విడుదల తేదీ..?
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025 ఫైనల్ కీ మరియు నార్మలైజేషన్ మార్కులు రేపు అనగా 31 జూలై విడుదల చేస్తారని సమాచారం రావడం జరిగింది అలాగే మెరిట్ లిస్ట్ మరో వారం రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఆగస్టు 15 నాటికి విడుదల చేసి ఈ పోస్టులకు సంబంధించిన నియామకాలు సెప్టెంబర్ 5 వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
AP DSC 2025 Results Check:
- ముందుగా అభ్యర్థులు అందరూ https://apdsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- అందులో కాండిడేట్ లాగిన్ ద్వారా మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వాలి.
- అక్కడ మీకు ఫైనల్ మార్క్స్ ఆప్షన్ కనిపిస్తుంది వాటి ద్వారా మీ ఫలితాలు చూసుకొనే అవకాశం కల్పిస్తున్నారు.
- అభ్యర్థులు లాగిన్ లోనే ఫలితాలు విడుదల చేస్తారని అధికారులు చెప్పడం జరిగింది.
ఈ మార్కులు విడుదల చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు పిలుస్తారు ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు. ఫైనల్ కీ ఫలితాల కోసం అభ్యర్థులు రేపు ఉదయం వెబ్సైట్ సందర్శించండి.
ఇటువంటి AP డీఎస్సీ 2025 సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి