AP District Court Jobs 2025 Increased/ Decreased | AP Court Jobs Update

AP District Court Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కొట్టు ఉద్యోగాలు దరఖాస్తు చేసి ఈనెల 20 నుండి 24వ తేదీ వరకు పరీక్షలు అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తాజాగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇందులో కొన్ని జిల్లాల్లో వివిధ రకాల పోస్టులు సంఖ్య తగ్గించడం లేదా పెంచడం చేశారు వాటిని మీరు పరిశీలించి పరీక్షలు హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ 6 మే 2020 5న విడుదల చేశారు నోటిఫికేషన్లు మొత్తం జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP District Court Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥LIC లో బంపర్ నోటిఫికేషన్ విడుదల 

AP Court Jobs Update

నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించారు వీటికి సంబంధించి ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ తరుణంలో వివిధ కారణాలవల్ల కొన్ని జిల్లాల్లో పోస్టులు తగ్గించడం మరియు కొన్ని జిల్లాల్లో పోస్టులు పెంచడం జరిగింది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ రకమైన మార్పులు చేశారు అభ్యర్థులు వాటిని గ్రహించి మీ జిల్లాలో పోస్టులు పెరిగాయ లేదా అనేది పరిశీలించి పరీక్షలకు హాజరు అవ్వండి.

ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం, చిత్తూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు మరియు విశాఖపట్నం జిల్లాలో పోస్టులు సంఖ్య మార్పులు చేశారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా విడుదల చేశారు వాటికి సంబంధించిన పిడిఎఫ్ క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి మీ జిల్లాలో ఎన్ని పోస్టులు తగ్గించారో తెలుసుకోండి.

Join WhatsApp Group 

Download Court Jobs PDF

AP District Court Jobs 2025

ఇటువంటి జిల్లా కోర్టు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి

1 thought on “AP District Court Jobs 2025 Increased/ Decreased | AP Court Jobs Update”

Leave a Comment

error: Content is protected !!