APCOB Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో మేనేజర్ 25 పోస్టులు స్టాప్ అసిస్టెంట్ 13 ఖాళీలు మొత్తం 38 పోస్టులు అధికారికంగా APCOB లో విడుదల చేశారు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేయు విధానం, జీతం, అర్హత వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి APCOB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి.
🔥AP దేవదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 28 ఆగస్టు 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) వారు విడుదల చేశారు. ఇందులో 25 మేనేజర్ పోస్టులు మరియు 13 అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. తెలుగు తప్పనిసరిగా మాట్లాడటం మరియు చదవడం రావాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 33,637/- లభిస్తాయి అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 700 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి అర్హత వివరాలు మరియు దరఖాస్తు వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. చూసి తెలుసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి APCOB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.