Pearson Work From Home Jobs:
అమెరికా లో కాలేజీ విద్యార్థులు రాసిన పరీక్ష పత్రాలను పరిశీలించే Evaluation అనే ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ Pearson. కేవలం భారతీయులకు మాత్రమే ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయండి ఈ ఉద్యోగాలను మీకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఇటువంటి Pearson Work From Home ఉద్యోగాల సమాచారం రోజూ పొందాలంటే పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఇంటి నుండి పని చేసే బంపర్ నోటిఫికేషన్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Pearson సంస్థ వారు విడుదల చేశారు ఇందులో కేవలం భారతీయులకు వారికి నచ్చిన సమయంలో ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పిస్తున్నారు ఇందులో పేపర్ లు పరిశీలించే ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
చేయవలసిన పని:
ఇందులో అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాలు పరిశీలించి వాటికి వచ్చే మార్కులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసే పని ఉంటుంది. వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
విద్యా అర్హత:
- దరఖాస్తు చేయడానికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసిన వారికి ఈ ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి.
- ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించాలి.
- సొంత కంప్యూటర్ ఉన్నవారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ సంబంధించిన చార్జీలు కంపెనీవారు ఇస్తారు.
జీతం & బెనిఫిట్స్:
మీరు ఈ పోస్టుకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 35000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఇటువంటి Pearson ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “ఇంటి నుండి నచ్చినప్పుడు పని | Pearson Work From Home Jobs | Remote Jobs in India”