APPSC AE Notification 2025:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వారు చాలా మంచి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత జిల్లాలో 75 వేల జీతంతో పనిచేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అభ్యర్థులు నోటిఫికేషన్ కు సంబంధించి జీతం, విద్యార్హత, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి APPSC AE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 25 సెప్టెంబర్ 2025 నుండి 15 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ APPSC వారు విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి సొంత జిల్లాలో పనిచేసే అవకాశం ఉంటుంది ఈ పోస్టులను జోన్లు వారీగా భర్తీ చేస్తారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిప్లమా లేదా బీటెక్ అనేది సివిల్ లేదా మెకానికల్ కోర్సుల నందు పూర్తి చేసిన వారు అర్హులు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
దరఖాస్తులు ఎన్ని వస్తాయి చూసుకొని కేవలం ఒకటే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది దరఖాస్తులు ఎక్కువ వస్తే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తులు చేయాలి.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి APPSC AE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “APPSC AE ఉద్యోగాలు భర్తీ | APPSC AE Notification 2025 | APPSC Recruitment 2025”