AP Prisons Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ (Prisons) వారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా చాలా మంచి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సొంత జిల్లాలో 45 వేల జీతంతో పనిచేసే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అభ్యర్థులు నోటిఫికేషన్ కు సంబంధించి జీతం, విద్యార్హత, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Prisons డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 25 సెప్టెంబర్ 2025 నుండి 15 అక్టోబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP Prisons వారు విడుదల చేశారు ఇవి APPSC ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
దరఖాస్తులు ఎన్ని వస్తాయి అనేది చూసుకొని కేవలం ఒకటే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది దరఖాస్తులు ఎక్కువ వస్తే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తులు చేయాలి.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Prisons డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.