KVS, NVS Recruitment 2025:
అందరూ ఎదురు చూస్తున్న భారీ కేంద్ర ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయం (KVS) మరియు నవోదయ విద్యాలయ (NVS) పాఠశాలల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో KVS సంబంధించి 9156 NVS సంబంధించి 3643 పోస్టులు ఉన్నాయి మొత్తం 12,799 ఖాళీలు భర్తీకి 14 నవంబర్ 2025 నుండి దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. టీచర్ పోస్టులు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ ఇందులో నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా భారీగా ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి KVS, NVS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 14 నవంబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయం వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 12,799 పోస్టులు ఉన్నాయి భర్తీ చేసే పోస్టులు ప్రైమరీ టీచర్స్, PGT, TGT, ప్రిన్సిపల్, పైస్ ప్రిన్సిపల్, లైబ్రరియన్ మరియు ఇతర నాన్ టీచింగ్ ఖాళీలు ఇందులో ఉంటాయి మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు.

విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు పోస్టులు అనుసరించి 10, 12 మరియు డిగ్రీ, PG అర్హత ఉండాలి టీచర్ ఉద్యోగాలకు DED, BED అర్హత ఉన్నవారు అర్హులు కొన్ని పోస్టులకు CTET లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా పోస్టులు అనుసరించి 45 సంవత్సరాల వరకు దరఖాస్తు చేయవచ్చు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ప్రస్తుతం షార్ట్ నోటీస్ విడుదల కావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలు ఫీజు ఉంటుంది కొంతమంది అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇస్తారు.
ఎంపిక విధానం:
ఒకటే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి కొన్ని పోస్టులకు అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
KVS, NVS పోస్టులకు సంబంధించి ఈరోజు షార్ట్ నోటీస్ విడుదల చేశారు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం అవుతుంది అధికారిక సమాచారం వచ్చిన వెంటనే మీకు పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది.

ఇటువంటి KVS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
