RRB Railway Notification 2025:
దక్షిణ తూర్పు రైల్వే శాఖ వారు రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి Railway సకలో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థులు 17 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది దరఖాస్తు చేయుటకు 10+2 అర్హత నిర్ణయించారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు అర్హత ఉంటే www.rrcser.co.in ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Railway ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందటానికి పైనే ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥 వాతావరణ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 18 నవంబర్ 2025 నుండి 17 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మీ అప్లికేషన్ సమర్పించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ దక్షిణ తూర్పు రైల్వే (SER) వారు విధులు చేశారు ఇందులో 1785 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం కల్పించారు కావున అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసి వదిలేయండి కేవలం సర్టిఫికెట్ చూసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
వయస్సు:
కనీసం 15 సంవత్సరాలు గరిష్టంగా 24 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ అనగా పదవ తరగతి 50% మార్కులతో పూర్తి చేసి 10+2 ( ఐటిఐ ) అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ PDF చూడండి.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే ట్రైనింగ్ సమయంలో 15000/- చెల్లిస్తారు ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు రుసుమ:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం విద్యా అర్హతలు వచ్చిన మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు అందులో ఉన్న మెరిట్ ఆధారంగా నేరుగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసే విధానం:
అభ్యర్థులకు అధికారిక వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారాన్ని పరిశీలించి అర్హత ఉంటే 17 డిసెంబర్ 2025 సాయంత్రం ఐదు గంటల లోపు మీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Railway ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Railway Jobs: రైల్వే శాఖ పాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | RRB Notification 2025”