NIRDPR Jobs 2025:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలో డేటా ఎంట్రీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అధికారికంగా జాతీయ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ (NIRDPR) వారు విడుదల చేశారు. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే 10 డిసెంబర్ 2025 న నిర్వహిస్తారు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు ప్రతినెల 15000 చెల్లిస్తారు కావున అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మరియు దరఖాస్తు చేసే విధానాన్ని క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి NIRDPR ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి పోలీస్ శాఖ 6100 పోస్టుల సమాచారం
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి చివరి తేదీ లేదు కేవలం ఇంటర్వ్యూ 10 డిసెంబర్ 25 ఉదయం 9 గంటలకు NIRDPR వికాస్ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్ నందు హాజరు అయితే సర్టిఫికెట్స్ అన్ని పరిశీలించి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు కావున అభ్యర్థులు ఈ తేదీలు అందుబాటులో ఉండండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
అధికారికంగా ఈ నోటిఫికేషన్ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ (NIRDPR) వారు విడుదల చేశారు ఇందులో డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఖాళీలు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు నందు సడలింపు ఇవ్వడం జరిగింది.
విద్యా అర్హత:
ఇంటర్వ్యూ హాజరు అయ్యే అభ్యర్థులు కేవలం ఇంటర్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు కావున అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
జీతం వివరాలు:
మీరు ఉద్యోగంలో ఎంపిక అయితే ప్రతి నెల జీతం 15000 చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము & ఎంపిక విధానం:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. ఇటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు కావున అభ్యర్థులు పైన తెలిపిన తేదీలో సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని ఇంటర్వ్యూ వెళ్ళండి.
ఇటువంటి NIRDPR ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “NIRDPR Jobs 2025: రాత పరీక్ష లేకుండా గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు ”