TTD SVIMS Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని TTD తిరుపతి SVIMS లో ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్స్ మొదలయిన ఖాళీలు ఇందులో భర్తీ చేస్తారు ఈ పోస్టులకు హిందూ మతం చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
🔥ఏపి పోలీస్ శాఖలో భారీగా జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు నేరుగా 10 డిసెంబర్ 25 ఉదయం 10:30 కు ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ TTD కు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి (SVIMS) వారు విడుదల చేశారు ఇందులో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ సంబంధించి ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిగ్రీ, పీజీ మరియు PHD అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి గరిష్టంగా 47 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు కావున వారు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎంపిక ప్రక్రియ:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు ఇంటర్వ్యూలో ఎంపికైతే డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
ఇంటర్వ్యూ వివరాలు:
పది డిసెంబర్ 2025 ఉదయం 10:30 కు ఓల్డ్ కమిటీ హాల్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, తిరుపతి వద్ద జరిగే ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి ఇంటర్వ్యూ వెళ్లే సమయంలో నోటిఫికేషన్ తెలిపిన పత్రాలు అన్ని తీసుకొని వెళ్ళండి.

దరఖాస్తు విధానం:
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఎటువంటి దరఖాస్తు కూడా చేయవలసిన అవసరం లేదు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “TTD SVIMS Jobs 2025: తిరుపతి స్విమ్స్ లో డిగ్రీ అర్హత ఉద్యోగాలు భర్తీ”