Hostel Warden Jobs 2025:
కేవలం పదవ తరగతి అర్హత ఉంటే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సైనిక్ స్కూల్ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా మంచి Hostel Warden పోస్టులను ప్రభుత్వ పాఠశాలలో చేసుకుని అవకాశం వయస్సు కనీసం 18 గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఇటువంటి Hostel Warden ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 6 డిసెంబర్ 2025 నుండి 26 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ కొడగు వారు విడుదల చేశారు ఇందులో Hostel Warden ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా నేరుగా విద్యార్హత ఉంటే దరఖాస్తు చేయండి.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
కనీసం 10 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతె అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 35,000/- లభిస్తుంది ఇది చాలా మంచి ఛాన్స్ ఉండడానికి ఇల్లు మరియు ఫుడ్ అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి జనరల్ మరియు ఓబిసి అభ్యర్థులు 350 చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు 350 రూపాయలు చెల్లించి ఫీజు దరఖాస్తు చేయవచ్చు.
🔥SSC GD 25 వేల పోస్టుల నోటిఫికేషన్
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసే దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు వెంటనే అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి Hostel Warden ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
