AP WDCW Jobs 2025:
కేవలం 10 వ తరగతి అర్హత తో అప్లికేషన్ ఫీజు లేకుండా ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా శిశు గృహం నందు పని చేయుటకు మేనేజర్, సోషల్ వర్కర్, నర్స్, చౌకిధార్ మరియు ఆయా ఖాళీలకు కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం విధానంలో పోస్టులు భర్తీ చేస్తున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥హాస్టల్ వార్డెన్ బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 8 డిసెంబర్ 2025 నుండి 14 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (WDCW) వారు విడుదల చేశారు సొంత జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది.
పోస్టులు:
ఇందులో వివిధ మేనేజర్ లేదా కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ కం చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, నర్స్, చౌకీదారు మరియు ఆయా ఖాళీలు ఉన్నాయి మొత్తం 11 పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి ఇందులో పదవ తరగతి అర్హతకు ఉద్యోగాలు ఉన్నాయి కేవలం అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS వారికి ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఉద్యోగాల వారీగా 7944/- నుండి 23,170/- వరకు జీతం లభిస్తుంది ఇతర ఇటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత లో వచ్చిన మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ఫారం కింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో https://ananathapuramu.ap.gov.in లో కూడా ఇచ్చిన సమాచారం చూడగలరు.
ఇటువంటి AP WDCW ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP WDCW Jobs 2025: 10 అర్హత తో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ”