AP Anganwadi Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో Anganwadi పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో 12 ICDS ప్రాజెక్ట్ పరిధిలో 11 అంగన్వాడి టీచర్ మరియు 58 అంగన్వాడి హెల్పర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం 10వ తరగతి పాస్ అర్హత ఉన్న మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి మీ సొంత గ్రామంలో పనిచేసే మంచి అవకాశం లభిస్తుంది.
ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥విద్యా శాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 22 డిసెంబర్ 2025 నుండి 30 డిసెంబర్ 2025 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి విడుదల కావడం జరిగింది ఇందులో Anganwadi టీచర్ మరియు హెల్పర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత గ్రామంలో పనిచేసే అవకాశం ఇస్తున్నారు.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం పోస్టులు అనుసరించి టీచర్ ఉద్యోగానికి 11,500/- మరియు హెల్పర్ పోస్టుకు 7000/- జీతం చెల్లిస్తారు ఇతర ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం ఇంటర్వ్యూ లేదా పదవ తరగతి లో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
30 డిసెంబర్ 2025 లోపు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా నోటిఫికేషన్ లో తెలిపిన డాక్యుమెంట్ అన్ని తీసుకుని ICDS కార్యాలయంలో అప్లికేషన్ పంపించండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ Anganwadi ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
