AP NHM UPHC Jobs 2025:
కేవలం పదవ తరగతి రాత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు ఇతర అర్హత ఉన్న వారికి కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు జిల్లా అర్బన్ UPHC లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, MTS పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP NHM UPHC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో భారీగా అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 22 డిసెంబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా UPHC నుండి విడుదల కావడం జరిగింది ఇందులో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, MTS ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 22 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
- ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఫార్మసీ డిప్లమా లేదా బీ ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి BSC MLT లేదా DMLT కోర్సు పూర్తి చేసిన వారు అర్హుడు APPMB లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి.
- MTS ఉద్యోగానికి పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే పోస్టులు అనుసరించి జీతం 15,000/- నుండి 23,393/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడం కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, EWS, BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC, BC, EWS అభ్యర్థులు 300 రూపాయలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హత మార్కులు మరియు అనుభవం ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ విధానంలో డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే 31 డిసెంబర్ 2025 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి UPHC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
