APCOS Jobs 2026:
జాబ్ కోసం చూస్తున్న వారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో APCOS లో భాగంగా ఎటువంటి పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హతతో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 16 రకాల పోస్టులు ఇందులో భర్తీ చేస్తున్నారు వీటిని విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
ఇటువంటి APCOS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ఐదు జనవరి 2026 నుండి 12 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో భాగంగా APCOS వారు ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో వివిధ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండర్, ఎలక్ట్రీషియన్ ఖాళీలు ఉన్నాయి మొత్తం 16 రకాల పోస్టులు 53 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10, 12, ఐటిఐ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
జీతం:
నోటిఫికేషన్ సంబంధించి మీరు దరఖాస్తు చేసి ఎంపికైతే 15,000/- నుండి 54,060/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించ కుండా కేవలం విద్యా అర్హత మార్కులు ఆధారంగా మెరిట్ విధానంలో అభ్యర్థుల డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఓసి వారు 300 రూపాయలు మిగిలినవారు 250 రూపాయలు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫారం పూర్తి వివరాలు నింపిన తర్వాత సమర్పించండి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 12 జనవరి 2026.
ఇటువంటి APCOS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “APCOS Jobs 2026: ఎటువంటి పరీక్ష లేకుండా 10 అర్హత తో అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్”