Sainik School Jobs 2026:
నిరుద్యోగులకు శుభవార్త సైనిక్ స్కూల్ సంబల్పూర్ నుండి లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, వార్డ్ బాయ్స్, TGT, PGT, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇవి రెగ్యులర్ మరియు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయడానికి 23 జనవరి 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఇంటర్ అర్హత తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 3 జనవరి 2026 నుండి 23 జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా Sainik School సంబల్పూర్ వారు విడుదల చేశారు ఇందులో కాంట్రాక్ట్ మరియు రెగ్యులర్ విధానంలో లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, వార్డ్ బాయ్స్, TGT, PGT, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం 10, ఇంటర్, డిగ్రీ, పీజీ, D.Ed మరియు B.Ed అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే 19,900/- నుండి 63,200/- వరకు జీతం రావడం జరుగుతుంది. అన్నీ అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి దాదాపు జీతం 40,000/- వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఓసి, OBC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 250 ఫీజు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి అర్హత ఉన్న వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు 23 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు మీ వివరాలు నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు పంపించాలి అర్హత ఉన్నవారు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Sainik School Jobs 2026: 10 అర్హత తో క్లర్క్, అటెండర్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ”