AP EDCIL 424 Jobs:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త 424 పోస్టుల మండల అధికారి ఉద్యోగాలు అయిన మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి అభ్యర్థులు 18 జనవరి 2026 వరకు దరఖాస్తు సమర్పించవచ్చు వయస్సు 45 సంవత్సరాల వరకు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP EDCIL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సెంట్రల్ యూనివర్సిటీ లో భారీగా జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 6 జనవరి 2026 నుండి 18 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ( EDCIL) వారు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు మొత్తం జిల్లాల వారీగా 424 ఖాళీలు ఇందులో ఉన్నాయి వీటిని https://www.edcilindia.co.in వెబ్సైట్ ద్వారా అధికారికంగా విడుదల చేసి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎటువంటి ఫీజు లేకుండా ఫోన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు ఎవరికి ఎటువంటి వయస్సు సడలింపు లేదు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు క్రింద తెలిపిన ఏదైనా కోర్సు పూర్తి చేసి ఉంటే వెంటనే అప్లికేషన్ పెట్టండి.
- MSC/ MA సైకాలజీ సంబంధించిన కోర్సులు చేసిన వారు అర్హులు.
- MSC సోషల్ వర్క్ కోర్సులు చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు.
- MSC లో సైకియాట్రి నర్సింగ్ కోర్సు చేసిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- BA/ BSC లో సైకాలజీ కోర్సు చేసిన వారు అర్హులు.
- అభ్యర్థులకు తెలుగు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
- పీజీ కోర్సు చేసిన వారికి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు డిగ్రీ కోర్సు చేసిన వారు మాత్రం అనుభవం ఉంటే సులభంగా ఉద్యోగం లభిస్తుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు కేవలం మీ విద్య అర్హత మరియు అనుభవం ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు కింద ఇచ్చిన లింకు ద్వారా 18 జనవరి 2026 లోపు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP EDCIL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP EDCIL 424 Jobs: ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో మండల అధికారి ఉద్యోగాలు భర్తీ | AP Govt Jobs”