NPCIL Recruitment 2026: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Govt Jobs 

NPCIL Recruitment 2026:

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మీరు ఈ పోస్టులకు ఎంపికైతే జీతం 55,932/- లభిస్తుంది దరఖాస్తు చేయుటకు 4 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఉంది అర్హులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా www.npcil.nic.in దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి NPCIL ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥ఏపి లో పెర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 15 జనవరి 2026 నుండి 4 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) వారు విడుదల చేశారు ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1 మరియు టెక్నీషియన్ సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. మొత్తం 114 పర్మనెంట్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాను.

వయస్సు:

దరఖాస్తు చేయడం కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు నందు సడలింపు ఇవ్వడం జరిగింది.

NPCIL Jobs

విద్యా అర్హత:

పోస్టల్ అనుసరించి 10/ 12/ ITI మరియు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం వివరాలు:

అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 55,932 వరకు రావడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

నైపుణ్య పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు అభ్యర్థులు సర్టిఫికెట్స్ అన్ని పరిశీలించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి 4 ఫిబ్రవరి 2026 సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో మీ అప్లికేషన్స్ సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి NPCIL ఉద్యోగ సమాచారం కొరకు రోజు మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “NPCIL Recruitment 2026: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Govt Jobs ”

Leave a Comment

error: Content is protected !!