GPO 10,954 Jobs:
తెలంగాణ రెవెన్యూ శాఖ నుండి 10,954 GPO ఉద్యోగాలకు సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది ఈ పోస్టులను కలెక్టర్లు నియామకం మరియు క్రమశిక్షణ అధికారాలు ఇవ్వనున్నారు వాటికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు అలాగే మూడు సంవత్సరాలు పాటు ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది ఇందులో పాత VRO మరియు VRA లకు 5954 మందిని తీసుకుంటారు మిగిలిన 5000 పోస్టులు నిరుద్యోగుల ద్వారా భర్తీ చేస్తారు డిగ్రీ అర్హత ద్వారా ఈ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు కొత్తవారికి మూడు సంవత్సరాలు ప్రొబేషనరీ ఉంటుంది.
ఇటువంటి GPO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పడడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥నవోదయ విద్యా సంస్థలో ఉద్యోగాలు
ఉద్యోగ వివరాలు:
తెలంగాణలో రెవెన్యూ విభాగంలో పనిచేయడానికి కొత్తగా గ్రామ పాలన అధికారి (GPO) ఖాళీలను ప్రభుత్వం భర్తీ కొరకు వాటికి సంబంధించి నియామక నిబంధనలు విడుదల చేసింది డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా 5000 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇది నిరుద్యోగులకు మంచి శుభవార్త అనుకోవచ్చు.
విద్యా అర్హత;
దరఖాస్తు చేయుటకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
జీతం వివరాలు:
ఈ గ్రామ పాలన అధికారి ఉద్యోగానికి ఎంపిక అయితే సొంత మండలంలో పనిచేసుకుంటూ మొదటి నెల నుండి జీతం 34,000/- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి కలెక్టర్లు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి అధికారిక ఉత్తర్వులు మాత్రమే ప్రస్తుతం విడుదల కావడం జరిగింది త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ఇటువంటి GPO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
