Postal GDS Results 2026: పోస్టల్ 28,740 ఉద్యోగాల ఫలితాలు విడుదల తేదీ | India Post GDS 2026 Results Date

Postal GDS Results 2026:

భారత ప్రభుత్వం విడుదల చేసిన పోస్టల్ GDS ఉద్యోగాలు అయిన 28,740 ఖాళీలకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగింది ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి మరియు రెండు రోజులు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఈ ఫలితాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేసి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వాలి వాటికి సంబంధించిన ప్రక్రియ మొదలవడం జరిగింది. ఈ ఫలితాలను అధికారికంగా https://www.indiapost.gov.in లో ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు ఎంపికైతే ఎలా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి India Post GDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన చిన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP WDCW లో ఉద్యోగాలు భర్తీ

ఉద్యోగం వస్తే ఎలా తెలుస్తుంది:

ఈ ఉద్యోగం లభించిన వారికి నేరుగా పోస్టల్ శాఖ వారు మెసేజ్ పంపడం జరుగుతుంది ఆ సమయంలో డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లి పరిశీలించిన అనంతరం ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Postal GDS Results Date:

అధికారికంగా పోస్టల్ శాఖ వారు ఈ ఫలితాలను సర్కిల్ వారీగా 28 ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం మొదటి విడత విడుదల చేస్తారు ఇందులో ఎవరైనా అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరు అవ్వకపోతే రెండవ లిస్ట్ విడుదల కావడం జరుగుతుంది ఏదైనా కారణాలతో రెండవ లిస్ట్ అభ్యర్థులు కూడా హాజరు కాకపోతే మూడవ లిస్ట్ ఆ విధంగా పోస్టులు భర్తీ వరకు లిస్టులు విడుదల చేస్తూ ఉంటారు.

Postal GDS Results 2026

ఫలితాలు ఎలా చూసుకోవాలి:

అభ్యర్థులు స్వయంగా ఫలితాలు తెలుసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా అధికారిక వెబ్సైట్లో మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి అక్కడ మనం ఏ సర్కిల్ దరఖాస్తు చేసాము ఆ సర్కిల్లో మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో పరిశీలించి మన పేరు ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ అభ్యర్థి ఎంపిక అయితే మెసేజ్ ద్వారా కూడా పోస్టల్ శాఖ వారు సమాచారం ఇస్తారు.

Join WhatsApp Group

Postal Results Check Here

ఇటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!