Postal GDS Merit List 2026:
Postal GDS ఉద్యోగాలకు సంబంధించి 28,635 ఖాళీలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28 విడుదల చేస్తారని చెప్పడం జరిగింది కానీ కొన్ని టెక్నికల్ కారణాలవల్ల దీనిని వాయిదా వేసినట్లు తాజా సమాచారం రావడం జరిగింది. అయితే వీటి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని దరఖాస్తు చేసుకున్న పది లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు వాటికి సంబంధించిన తాజా సమాచారం మీ అందరికీ తీసుకురావడం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి పోస్టల్ GDS ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి ప్రయత్నించిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ
Postal GDS 2026 Merit List:
గ్రామీణ డాక్ సేవక్ 28,635 పోస్టుల మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28 విడుదల చేస్తారని సమాచారం రావడం జరిగింది కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దీనిని మార్చి మొదటి వారానికి వాయిదా వేయడం జరిగింది మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో https://indiapost.gov.in/gdsonlineengament లో పరిశీలించుకోవచ్చు సర్కిల్ వారీగా ఫలితాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫలితాలు చూసుకునే విధానం:
- మొదట అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి అందులో GDS ఆన్లైన్ engagement 1 January 2026 మెరిట్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- ఓపెన్ చేయగానే పోస్టల్ సర్కిల్ మరియు స్టేట్ ఎంపిక చేసుకోవాలి.
- అక్కడ సర్కిల్ వారీగా పిడిఎఫ్ అందుబాటులో ఉంటుంది మీరు దరఖాస్తు చేసిన సర్కిల్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలి.
- అభ్యర్థుల పేరు ఉంటే త్వరలో మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. ధ్రువపత్రాలు అన్ని సిద్ధం చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు హాజరు అవ్వాలి.

ఇటువంటి పోస్టల్ శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Postal GDS Merit List 2026: పోస్టల్ GDS ఉద్యోగాల మెరిట్ లిస్ట్ తాజా సమాచారం | GDS Merit List 2026 Download”