AP 10th Class Hall Tickets 2026: 10th పరీక్ష హాల్ టికెట్స్ డౌన్లోడ్ | AP 10th Hall Tickets 2026 Download 

AP 10th Class Hall Tickets 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది. అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు తమ సెంటర్ చూసుకొని పరీక్షకు హాజరు అవచ్చు పాఠశాల లాగిన్ లో కూడా వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు అలాగే డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మీ సెంటర్ ఎలా తెలుసుకోవాలో క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు చూడండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP 10th విద్యార్థుల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

🔥10వ తరగతి అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు 

AP SSC 2026 Exam Time Table:

  • 16 మార్చ్ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష
  • 18 మార్చ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
  • 21 మార్చ్ ఇంగ్లీష్
  • 23 మార్చ్ మ్యాథమెటిక్స్
  • 25 మార్చ్ ఫిజికల్ సైన్స్
  • 28 మార్చ్ జువాలజికల్ సైన్స్
  • 30 మార్చ్ సోషల్ స్టడీస్

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు HM లాగిన్ నుండి కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు మాత్రం నేరుగా డైరెక్ట్ లింక్ ద్వారా హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది కావున అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని మార్చి 16 నుంచి 30 వరకు 7 రోజులపాటు పరీక్షలు ఉదయం 9:30 నుండి 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు రాయాలి అభ్యర్థులు హాజరు సమయంలో తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు కావాల్సిన అన్నీ వస్తువులు ముందుగానే ఏర్పాటు చేసుకోండి.

AP 10th Class Hall Tickets 2026

అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ సమాచారం ఇవ్వడం జరిగింది కావలసిన విద్యార్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ సెంటర్ వివరాలు చూసుకోండి. ఒకవేళ ఏదైనా కారణాలతో ఈరోజు అందుబాటులో లేకపోతే రేపటి నుండి హాల్ టికెట్ రావడం జరుగుతుంది.

Join WhatsApp Group

AP 10th Hall Tickets Download

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థుల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!