MTS Jobs 2026: కేవలం 10వ తరగతి అర్హత తో పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ | CSIR IICB MTS Jobs 2026

CSIR IICB MTS Jobs 2026:

కేవలం పదవ తరగతి పాస్ అర్హత ఉంటే CSIR సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు రిజర్వేషన్ ఉన్న వారికి వయస్సు సడలింపు ఉంది దరఖాస్తు 4 ఏప్రిల్ 2026 సాయంత్రం 6 గంటలకు సమర్పించాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CSIR MTS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP ICDS శాఖలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 5 మార్చ్ 2026 నుండి 4 ఏప్రిల్ 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించారు..

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా CSIR సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB) వారు విడుదల చేశారు ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించండి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి పాస్ అర్హత ఉంది చాలు.

వయస్సు:

కనీసం 15 సంవత్సరాలు గరిష్టంగా 20 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు:

ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే ప్రతి నెల జీతం బేసిక్ పే 18,000/- నుండి 56,900/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు.

ఎంపిక విధానం: 

మొదట పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

CSIR IICB MTS Jobs 2026

దరఖాస్తు విధానం:

అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ క్రింద ఇవ్వడం జరిగింది. అందులో వెళ్లి 4 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి MTS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!