AP KVS Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విద్యాలయం మూడు బ్రాంచ్ లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో PGT, TGT మరియు నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు అర్హత ఉన్న అభ్యర్థులు 23 మరియు 24 మార్చ్ ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది ఎటువంటి పరీక్ష నిర్వహించారు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే వెంటనే ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
ఇటువంటి KVS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు కేవలం అభ్యర్థులు 23 మరియు 24 మార్చి 2026 ఇంటర్వ్యూ హాజరు అవ్వాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా KVS (కేంద్రీయ విద్యాలయ సమితి) పాఠశాలలో విడుదల కావడం జరిగింది ఇందులో వివిధ PGT,TGT, సబ్జెక్ట్ టీచర్లు, ప్రైమరీ టీచర్లు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, డాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్, యోగ ఇన్స్పెక్టర్, లేడీ స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, తెలుగు టీచర్ మరియు ఒకేషనల్ టీచర్ ఖాళీలు ఉన్నాయి వీటిని తిరుపతి లోని 1, 2 పాఠశాలలు మరియు చిత్తూరు మంగసముద్రం పాఠశాలల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఇంటర్వ్యూ హాజరు అవ్వడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా డిగ్రీ అర్హత ఉండాలి నాన్ టీచింగ్ పోస్టులకు డిగ్రీ లేదా ఇంటర్ అర్హత ఉన్నా చాలు అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
వయస్సు:
ఇంటర్వ్యూ వెళ్లడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 65 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు.
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష నిర్వహించట్లేదు కేవలం అభ్యర్థులు 23 మరియు 24 మార్చ్ ఉదయం 8:30 కు మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరు అవ్వాలి అది అయిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి 35 వేల నుండి 65 వేల వరకు జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇటువంటి KVS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
