AP Collector Office Jobs 2026:
ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు బ్యాక్ లాగ్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి అభ్యర్థులు 18 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి మొత్తం ఇందులో 24 ఖాళీలు ఉన్నాయి పోస్టులు వివరాలు పరిశీలిస్తే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, క్లీనర్, నైట్ వాచ్మెన్, సానిటరీ మేస్త్రి మరియు వర్కర్ ఖాళీలు ఉన్నాయి అన్ని పర్మినెంట్ ఉద్యోగాలు.
ఇటువంటి AP Collector ఆఫీస్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి ప్రభుత్వ ఆసుపత్రిలో జాబ్స్ భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 24 మార్చి 2026 నుండి 18 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కాకినాడ జిల్లా Collector ఆఫీస్ వారు విడుదల చేశారు ఇందులో 24 పర్మనెంట్ పోస్టులు ఉన్నాయి పోస్టులు వివరాలు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, క్లీనర్, నైట్ వాచ్మెన్, సానిటరీ మేస్త్రి మరియు వర్కర్ భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 52 సంవత్సరాలు వయస్సు ఉండాలి వయస్సు సడలింపు లేదు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం పోస్టులు అనుసరించి 20,000/- నుండి 80,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు పోస్టులు అనుసరించి 7, 10, ఇంటర్ మరియు డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా అప్లికేషన్ పెట్టవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్క్రీనింగ్ టెస్ట్ మరియు నైపుణ్యం ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని 18 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి మీ అప్లికేషన్ ఫారం సమర్పించాలి పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ వెళ్లండి.
ఇటువంటి AP Collector ఆఫీసు ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
