TTD Jobs 2026: తిరుమల లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కొత్త ఉద్యోగాలు భర్తీ | TTD SVIMS Jobs Notification 

TTD Jobs 2026:

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) లో ఖాళీగా ఉన్న వైద్య అధికారులు, స్టాఫ్ నర్స్, ANM, డేటా ఎంట్రీ ఆపరేటర్, PRO, MSW, టెక్నీషియన్ మరియు డ్రైవర్ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ రావడం జరిగింది అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అయితే అర్హత అనుసరించి డాక్యుమెంట్స్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP GGH లో ఉద్యోగాలు భర్తీ 

ముఖ్యమైన తేదీలు: 

అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు ఏప్రిల్ 15 మరియు 16 వ తేదీ నేరుగా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ TTD ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) నుండి విడుదల కావడం జరిగింది ఇందులో వైద్య అధికారులు, స్టాఫ్ నర్స్, ANM, డేటా ఎంట్రీ ఆపరేటర్, PRO, MSW, టెక్నీషియన్ మరియు డ్రైవర్ ఖాళీలు ఉన్నాయి.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 47 సంవత్సరాల వరకు అర్హత ఉంది అభ్యర్థులు ఈ అర్హత ఉంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూ ఇవ్వండి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయుటకు 10, ITI, ఏదయినా డిగ్రీ & BSC పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం వివరాలు:

మీరు ఈ ఉద్యోగం పొందితే జీతం 27,500 నుండి 60,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ నిర్వంచి అందులో మెరిట్ ఉన్న వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

TTD Jobs 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు దరఖాస్తు చేయకుండా ఏప్రిల్ 15 మరియు 16 వ తేదీ నేరుగా ఇంటర్వ్యూ వెళ్లండి.

Join WhatsApp Group

Notification & Application

ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!