Aadhar Center Jobs 2025: ఇంటర్ పాస్ అయిన వారికి ఆధార్ సెంటర్ ఉద్యోగాలు | Aadhar CSC Notification 2025

Aadhar Center Jobs 2025:

నిరుద్యోగులకు భారీ శుభవార్త రావడం జరిగింది ప్రముఖ ఆధార్ సంస్థలో CSC సర్వీసులు అందించడానికి Aadhar సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం ఇంటర్ అర్హత ఉంటే చాలు. వయస్సు కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Aadhar ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 17 డిసెంబర్ 2025 నుండి 31 జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా డిజిటల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతాలకు అందించడానికి Aadhar CSC సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో సూపర్వైజర్ లేదా ఆపరేటర్ ఖాళీలు ఉన్నాయి.

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఇంటర్ లేదా 12 వ తరగతి అర్హత ఉండాలి డిప్లమా చేసిన వాళ్లు కూడా దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి.

జీతం వివరాలు: 

మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే 35,000/- నుండి 60,000/- మధ్య జీతం రావడం జరుగుతుంది ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔥పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

31 జనవరి 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు గరిష్టంగా 50 సంవత్సరాలు వరకు దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత మొబైల్ ద్వారా పరీక్ష రాయవచ్చు డాక్యుమెంట్ పరిశీలించి ఖాళీలు వారీగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

Aadhar Center Jobs 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు 31 జనవరి 2026 లోపు దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

ఇటువంటి Aadhar సంస్థ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Aadhar Center Jobs 2025: ఇంటర్ పాస్ అయిన వారికి ఆధార్ సెంటర్ ఉద్యోగాలు | Aadhar CSC Notification 2025”

Leave a Comment

error: Content is protected !!