Amazon Data Associate Jobs 2025:
ప్రముఖ Amazon సంస్థలో Data Associate పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 సంవత్సరాలు నిండి ఉన్నవారు అర్హులు ఇంటి నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. ఒకటే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింది ఇవ్వడం జరిగిందే తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు మార్చి 10వ తేదీ వరకు అవకాశం ఉంది అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Amazon సంస్థ విడుదల చేసింది ఇందులో భారీగా ఇంటి నుండి పనిచేస్తే Data Associate పోస్టులు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు అర్హులు.
విద్యా అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ అర్హత ఉన్నవారు వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔥AP కుటుంబ సంక్షేమ శాఖలో జాబ్స్
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం 25,000/- లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
చేయవలసిన పని:
- అమెజాన్ కంపెనీ యొక్క బిజినెస్ ముందుకు తీసుకుని వెళ్లడం చేయవలసి ఉంటుంది.
- రోజువారి పనిని ట్రాక్ చేయడం మరియు వర్క్ లో సాధనాలను అప్డేట్ చేయడం లాంటి పనులు ఉంటాయి.
- కంపెనీ సంబంధించిన SOP మార్గదర్శకాలను కట్టుబడి పని చేయడం.
- వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది.
- ప్రాజెక్ట్ మెరుగుదల మరియు కార్యాచరణ చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం:
మొదట ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. అర్హత ఉన్నవారు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Amazon ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Amazon లో సూపర్ నోటిఫికేషన్ | Amazon Data Associate Jobs 2025”